అక్షర బంధం

వెంటబడి వేధిస్తుంది గతం
బతికుండి బాధిస్తుంది జ్ఞాపకం

అడుగులో అడుగేస్తుంది
అక్షరంతో అల్లుకున్న బంధము

మరవలేక మరిపిస్తుంది
మనం అనే నిజం

ఏదేమైనా మరణం వరకు
నీ ప్రేమను మోస్తనంటుంది నా హృదయం...




Comments